మోహన్ బాబు కార్ అద్దాలు ధ్వంసం చేసారు..
- January 17, 2017
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురయ్యింది. సంక్రాంతి వేడుకుల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పుల్లయ్యగారి పల్లె కు తన కూతురు లక్ష్మి మంచు తో కలిసి వెళ్ళాడు. జల్లెకట్టు క్రీడను తిలకించేందుకు అక్కడికి చేరుకోగా , అతని కార్ అద్దాలు కొందరు ఆకతాయిలు ధ్వసం చేసారు..
ఇది అభిమానుల అత్యుత్సాహమా లేక, ఎవరైనా గిట్టని వాళ్లు కావాలనే కారు అద్దాలు పగులగొట్టారా అన్నది తెలియరాలేదు. ఈ విషయాన్ని లైట్ తీసుకున్న మోహన్ బాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించారు. ఇక తన ఇద్దరి కొడుకుల చిత్రాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి..విష్ణు లాక్కున్నోడు గా ఫిబ్రవరి 3 న వస్తుంటే , గుంటూరోడు గా మంచు మనోజ్ ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







