యాప్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు త్వరలో..
- January 17, 2017
ఆన్లైన్లో రూ.300 టిక్కెట్ల సంఖ్యను 6 నుంచి 10కి పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో అధికారులతో ఈవో సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో ఒకసారి ఒక్కొక్కరు 6 టికెట్ల చొప్పున మాత్రమే అవకాశం ఉంది. మరో 45రోజుల్లో మొబైల్ అప్లికేషన్ రూపొందిస్తున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. యాప్ ద్వారా గదులు, టికెట్లు, ఈ-విరాళాలకు మరింత సులభతరం అవుతుందన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







