ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..
- January 18, 2017
మంగళవారం మధ్యాహ్నం స్థానిక ముసున్నహ్ సమీపంలోని ఒక పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో సహా నల్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపై విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్నాడని, అకస్మాత్తుగా 4 డబ్ల్యూడీ వాహనంపై ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.ఈ వాహనంలోని నల్గురు పాఠశాల విద్యార్థులతో ఈ వాహనం పల్టీ కొట్టి ఒక స్థిరమైన వస్తువుని డీ కొని ఆగింది. ఈ ప్రమాదానికి కారణమైన గాయపడిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. నల్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాల కావడంతో వారిని ముసున్నహ్ లోని ఒక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







