ఖతార్‌లో ఇండియన్ స్కూల్స్‌కి ఓవర్ ఫ్లో..
- January 18, 2017ఖతార్‌లో ఇండియన్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ సందర్భంగా ఓవర్ ఫ్లో సమస్య వెంటాడుతోంది. అందుబాటులో ఉన్న సీట్లకంటే చాలా ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశ తప్పడంలేదు. కొన్ని స్కూల్స్, మినిస్ట్రీ నుంచి అదనపు సీట్లకు సంబంధించిన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. 2017-18 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్లు ప్రారంభం కాగా, సీట్ల కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎంఇఎస్ స్కూల్, ఇప్పటికే 8000 మంది స్టూడెంట్స్‌ని కలిగి ఉంది. అయితే ఆ స్కూల్ కెపాసిటీ కేవలం 5000 మాత్రమే. మిగతా ఇండియన్ స్కూల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిబంధనలకు మించి విద్యార్థుల్ని కలిగి ఉంటే మినిస్ట్రీ నుంచి విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా స్కూళ్ళు, మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతుల కోసం చాలా స్కూల్స్ ఎదురుచూస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







