8మంది మృతి యూపీలో...

- January 18, 2017 , by Maagulf
8మంది మృతి యూపీలో...

ఎటా: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలోని అలీగంజ్‌లో పాఠశాల బస్సుట్రక్కును ఢీకొన్న ఘటనలో 8 మంది చిన్నారులు మృతిచెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com