సంప్రదాయ క్రీడ కోసం తారల దీక్ష
- January 20, 2017
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా బీచ్‌లో యువత గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. వారికి సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, అజిత్ తదితరులు మెరీనా బీచ్‌లో ఆందోళనలో పాల్గొన్నారు. యువతకు మద్దతుగా మరి కొంతమంది అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టనున్నారని సమాచారం. జల్లికట్టుకు మద్దతుగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ ఉపవాస దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు. నటులు కమల్‌హాసన్, లారెన్స్, విశాల్ తదితరులు యువత చేస్తున్న శాంతియుత ఆందోళనకు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.


తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







