ఎమిరేట్స్ విమానయాన 'లిటరేచర్ ఫెస్టివల్ టిక్కెట్లు' విక్రయానికి సిద్ధం
- January 20, 2017
ఖతార్ : తొమ్మిదవ ఎమిరేట్స్ విమానయాన సాహిత్య ఉత్సవ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఇపుడు ఉన్నాయని నిర్వాహకులు ప్రకటించారు. వార్షిక సాహిత్య కోలాహలం దుబాయ్, యూఏఈ లోని ప్రముఖ్ రచయితలు అతిధులుగా రానున్నారు. ఈ ఏడాది మార్చి 3 వ తేదీ నుండి11 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ' నాట్ తో బి మిస్డ్ ' కదా ఘనాపాటి జెఫ్రీ ఆర్చర్ పుస్తకంతో పాటు కాదే రీచ్ రచించిన' క్వీన్ అఫ్ క్రైమ్ " రచయితలు సమావేశాలలో పాల్గొననున్నారు. ఎమిరేట్ ప్రముఖ రచయిత డాక్టర్ హమద్ అల్ హమ్మద్య్ , ప్రముఖ కవి మౌరిడ్ బర్గ్ఔటై మరియు పలు అవార్డుఅను గెలుచుకున్న పాత్రికేయుడు క్రిస్టినా లాంబ్ ఈ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారని ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసింది. 2017 మార్చి నెల మొదటి వారంలో జరిగే ఈ కార్యక్రమానికి యుఎఇకి చెందిన 160 రచయితలు కంటే ఎక్కువ మంది హాజరుకానున్నారు.వీరిలోయూఏఈ మరియు అరబ్ ప్రపంచం నుండి పలువురు రానున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







