దుబాయ్ లో జనవరి 27న 'నిర్వాణా 2017'
- January 21, 2017
నిర్వాణా 2017 పేరుతో దుబాయ్ టెన్నిస్ స్టేడియంలో జనవరి 27న భారీ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి మీడియా డాక్టర్ సైయాద్ పహాడ్ అసోసియేటెడ్‌గా వ్యవహరిస్తుండడం గమనించదగ్గది. లెజెండరీ పెర్ఫీమెన్సెస్ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. గ్రామీ అవార్డ్ విన్నర్, తబలా మాస్టర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, అవార్డ్ విన్నింగ్ సింగర్ మరియు కంపోజర్ శంకర్ మహదేవన్, ఇండియన్ జాజ్ గాడ్‌ఫాదర్ లూయిస్ బ్యాంక్స్ తదితరుల ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి. సైయాద్ పహాడ్‌ని ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ అడ్రస్‌లో సంప్రదించవచ్చు. బల్క్ టిక్కెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. ప్రముఖులను కలిసే అవకాశం కూడా ఉంది. లెజెండ్స్‌తో ఇంటర్వ్యూ చేసే అవకాశం మరో ప్రధాన ఆకర్షణ. టిక్కెట్ ధరలు 75, 125, 350, 700, 1500, 1750 గా ఉన్నాయి. డ్రాగన్ మార్ట్, ఆర్‌ఎన్‌హెచ్ ్గరూప్ ఈ ఈవెంట్‌ని స్పాన్సర్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







