నేటితో ముగియనున్న 34 రోజుల దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2017 ...
- January 28, 2017
దుబాయ్: నేటితో ( జనవరి 28 వ తేదీ శనివారం ) ఈ ఏడాది దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డీఎస్ఎఫ్) కు తెర పడనుంది. 34 రోజుల పాటు నివాసితులను మరియు అంతర్జాతీయ సందర్శకులను విశేషంగా అలరించిన ఈ ఉత్సవంలో షాపింగ్ చేసేవారికి రాయితీలు , భారీ బహుమతులు మరియు అనేక వినోద సమర్పణలు ఇక్కడ నిర్వహించబడ్డాయి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డీఎస్ఎఫ్) 2017 అంశం ' దుకాణం, గెలుపు, జరుపోకోవడం , దుబాయ్ పండుగలు మరియు రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్, టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (దుబాయ్ టూరిజం) శాఖచే నిర్వహించబడిన ఈ పండుగ యొక్క 22 సంవత్సరాల చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన ఉత్సవంగా ఈ ఏడాది కొనసాగింది. డిసెంబర్ 26 వ తేదీ , 2016 వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమయిన ఈ ఉత్సవంలో అగ్ని, కాంతి మరియు నీటి ప్రదర్శనలు ఆర్భాటంగా జరిగిన దుబాయ్ ఫెస్టివల్ సిటీ, ఒక అల్ ఫుట్టైమ్ గ్రూప్ అభివృద్ధి చేసింది. సందర్శకుల కోసం ఫ్యాషన్, అందం, పరిమళ ద్రవ్యాలు, బంగారం మరియు ఆభరణాలు సంబంధించిన సమాచారం మరియు కార్యకలాపాలతో షాపింగ్ అనుభవాన్ని ఇచ్చింది.డీఎస్ఎఫ్ దుకాణదారులు సందర్శకుల కోసం 75 శాతం డిస్కౌంట్ సహా ఉత్తమ బేరసారంగా,నిర్వాహకులు అందించే రిటైల్ రంగంలో పరిపూర్ణ వేదిక అందించిన మహిళలకు పురుషులకు దుస్తులు , ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వాచీలు, పరిమళ ద్రవ్యాలు, ఫర్నిచర్, ఇంటి గృహోపకరణాలు,తదతర వస్తువులు ఇక్కడ లభించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







