పిల్లలకు 'ఉచిత గుండె' శస్త్ర చికిత్స
- January 29, 2017
'హీలింగ్ లిటిల్ హార్ట్స్' మరియు 'ప్రతిమ ఫౌండేషన్' సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత గుండె శస్త్రచికిత్స వివరాలు ఇలా ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు లోపు పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్స అందిస్తున్నారు 'ప్రతిమ హాస్పిటల్'. ఫిబ్రవరి 12 - 17 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఫౌండేషన్ నిర్వాహకులు డా.రమణ ధన్నపునేని పిలుపునిచ్చారు. సంప్రదించవలసిన నంబర్లు 7702644551, 7702304450, 9100033082. ప్రతిమ హాస్పిటల్,నాగునూర్ రోడ్,కరీంనగర్.
తాజా వార్తలు
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!







