48,000 కు పైగా మద్యం సీసాలు స్వాధీనం పలువురు స్మగ్లర్లు అరెస్ట్

- January 29, 2017 , by Maagulf
48,000 కు పైగా మద్యం సీసాలు స్వాధీనం పలువురు స్మగ్లర్లు అరెస్ట్

మస్కట్:నిఘా భద్రతా సంస్థలు సహకారంతో కస్టమ్స్ అధికారులు ఇటీవల  48.966 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన స్మగ్లింగ్ ముఠాలోని  పలువురు సభ్యులను సైతం ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com