11 గంటలకు దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన...

- January 29, 2017 , by Maagulf
11 గంటలకు దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన...

దిల్లీ: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన నిర్వహించనున్నారు. 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రదేశాల్లో మౌన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు రహదారులపై వాహనాలను నిలిపివేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com