హనీమూన్ కోసం దుబాయ్ వచ్చిన సౌదీ జంట సంబ్రమాశ్చర్యం...
- February 01, 2017
దుబాయ్: అతిధి ప్రముఖులు ఎవరైనా దేశంలోనికి అడుగు పెడితే...ఘన స్వాగతాలు మామూలే , కానీ దేశంలోనికి అడుగుపెట్టిన పర్యాటకులను ఎదురెళ్లి వారికి సెలవు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇమిగ్రేషన్ అధికారులు ఆహ్వానం పలకడం అరుదుగా జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకొన్న సౌదీ దంపతులు హనీమూన్ పర్యటన కోసం దుబాయ్ వస్తే, ఆ మర్యాదే వేరని నవ దంపతులు మురిసిపోతున్నారు. విమానం నుంచి కాలు కింద పెట్టడమే తరువాయి రెసిడెన్సీ మరియు విదేశీయ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ అధికారులే స్వయంగా బహుమతులు మరియు పువ్వులను ఇస్తూ స్వాగతిస్తున్నారు. ఈ అనూహ్య మర్యాదకు కొత్త దంపతులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. వారి హనీమూన్ దుబాయ్ వస్తున్నట్లు తమ స్నేహితులకు పెట్టిన ఆ ట్వీట్ గమనించి ఆ జంట ఏ సమయానికి ..ఏ విమానంలో వస్తున్నారో తెల్సుకొని దుబాయ్ అధికారులు స్వయంగా స్వాగతం పలకడం ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందని పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







