ప్రేమికుల రోజున పసందైన పిజ్జాని ఆరగించండి!!

- February 02, 2017 , by Maagulf
ప్రేమికుల రోజున పసందైన పిజ్జాని ఆరగించండి!!

దుబాయ్: 800 డిగ్రీలు కొలిమిలో అత్యంత రుచికరంగా వండబడ్డ నియాపోలిటన్  పిజ్జేరియా  ఫిబ్రవరి 14 వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి ( వాలెంటైన్స్ డే ) సిద్ధం కాబడుతుంది. ఇచ్చేందుకు ఘనంగా చాకోలెట్ నుటేల్ల పిజ్జా కేవలం ఎఇడి 100 ఖర్చు చేసి ఈ రుచికరమైన పిజ్జాని స్వంతం చేసుకోవచ్చు. పిజ్జాలకు పుట్టినిల్లు కాబడిన ఇటలీ లోని సంప్రదాయ నాపొలి ప్రాంత పిజ్జాని తిన్నామనే భావన ఎల్.ఏ.రీడ్ నుండి ఒక ఫ్రాంఛైజ్ పంపిణీ ద్వారా 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారుచేయబడిన  ప్రత్యేక పిజ్జాని కొనుగోలు చేసే అవకాశం కల్పించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడకి పంపబడుతుంది. 800 డిగ్రీల వేడిమితో వండబడ్డ ఈ పిజ్జాలు దుబాయ్ మరీనా పార్క్ ఐస్ల్యాండ్, సిటీ సెంటర్ మీ 'ఐసెన్ , సిటీ సెంటర్ డెయిరి మరియు బుర్జుమాన్ ప్రాంతాలలో వినియోగదారులకు గరిష్టంగా  లభిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com