లక్ష వీసాల రద్దు అధ్యక్షుడి నిర్ణయంతో...
- February 04, 2017
ముస్లిం దేశ ప్రజల అమెరికా ప్రయాణంపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో దాదాపు లక్ష వీసాలు రద్దయినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. యెమెన్ నుంచి డల్లాస్‌కు వచ్చిన ఇద్దరు సోదరులను అమెరికా ప్రభుత్వం బహిర్గతం చేసింది. అయితే వీసాలున్న ఎందరిని వెనక్కు పంపారనే అంశంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. అమెరికా ప్రభుత్వం ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాక్, ఇరాన్, యెమెన్, సూడాన్, సోమాలియా, లిబియా, సిరియా దేశాల నుంచి వచ్చే శరణార్ధులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







