తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు...
- February 08, 2017
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎమ్మెల్యేల బలాబలాలు కీలకం కానుండటంతో అన్నాడీఎంకే పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. శశికళ వర్గీయులుగా చెబుతున్న సుమారు 130 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సుల్లో తరలించారు వీరందరినీ ఒక హోటల్లో ఉంచనున్నట్టు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవాలని కోరే అవకాశముందని భావిస్తున్న అన్నాడీఎంకే వర్గాలు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు జారి పోకుండా ఏర్పాట్లు చేసింది. పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను అట్నించి అటే బస్సుల్లో తరలించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







