విశాఖపట్నంలో చిలకమర్తి వారి 2017 సంవత్సర పంచాంగ ఆవిష్కరణ...
- February 09, 2017
విశాఖపట్నం : ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. గౌరవనీయ మంత్రి ఘంటా శ్రీనివాస్ ద్వారా వైజాగ్ మీడియా ప్రెస్ మీట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకమర్తి సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తు జ్యోతిష్యశాస్త్రాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. ఆయన రచించిన పంచాంగ వాస్తు గ్రంథాలు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండి, వాస్తు ప్రక్రియలపై అవగాహన కల్పిస్తాయన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఈ గ్రంథం ద్వారా పాశ్యాత్య దేశస్తులకు కూడా చాటి చెప్పారన్నారు.


తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







