గల్ఫ్ ప్రాంతంలో 3000 మంది సిబ్బందిని పెంచనున్న సిటీ సెంటర్ - యూ. ఏ. ఈ. లో 200 మంది
- September 17, 2015
ఇండియా, యూ. ఏ. ఈ., బహ్రైన్, కతార్, ఈజిప్ట్, జోర్డాన్, ఒమన్, సౌదీ అరేబియా, కువైట్ మరియు లెబెనన్ లలో విస్తరించిన హోమ్ ఫర్నిషింగ్ రిటేల్ చైన్ - సిటీ సెంటర్ వారు ల్ 50 స్టోర్లలో, 1 బిలియన్ దీనార్లతో 3000 మంది సిబ్బందిని రానున్న ఐదు సంవత్సరాలో నియమించుకుంటున్నారు. వారి వ్యాపార విస్తరణలో భాగంగా 2017 సంవత్సరానికల్లా, గల్ఫ్ ప్రాంతంలోనున్న 40 స్టోర్లలో 1500 మందిని, 200 మందిని యూ. ఏ. ఈ. అంతటా ఏర్పాటుచేయనున్న స్టోర్లలోనూ తీసుకుంటారు. నాలుగు మిలియన్ చదరపుటడుగుల స్థలంలో, 10 దేశాలలో విస్తరించిన 90 స్టోర్లతో విస్తరించిన తమ వ్యాపారo, ఈ విస్తరణ ద్వారా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగలదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెడెరిక్ పేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో అల్జీరియ, అంగోలా, కజకిస్తాన్ , కెన్యా, మొరాకో వంటి దేశాలలోఆర్గానిక్ వ్యవసాయం మరియు కొత్త ఫ్రాంచైస్ వ్యవహారాలతో ఇతర మార్కెట్లలో కూడా తాము ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ఆయన వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







