తెలుగువాళ్ళ ట్రబుల్స్ న్యూజిలాండ్ లో..
- February 10, 2017
తమకు న్యాయం చేయాలంటూ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నారు న్యూజిలాండ్ లోని తెలుగు విద్యార్థులు. డాక్కుమెంట్ల పేరుతో తమను అర్థాంతరంగా న్యూజిలాండ్ గవర్నమెంట్ పంపించేయాలని చూస్తోందని, తమకు సాయం చేయాలని తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరుతున్నారు. చేయని నేరానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోతున్నారు. తమ బాధల్ని వీడియో రూపంలో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇరు తెలుగుప్రభుత్వాలు న్యూజిలాండ్ లోని తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







