అబార్షన్‌: మహిళకు జైలు..

- February 11, 2017 , by Maagulf
అబార్షన్‌: మహిళకు జైలు..

మనామా: లోవర్‌ క్రిమినల్‌ కోర్ట్‌, ఆసియాకి చెందిన ఓ మెయిడ్‌కి నెల రోజుల జైలు శిక్ష విధించింది. అబార్షన్‌కి పాల్పడినందున ఆమెకు ఈ శిక్ష విధించడం జరిగింది. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చిన నిందితురాలు, అక్రమంగా అబార్షన్‌కి పాల్పడింది. ఐదు మాత్రల్ని తన స్నేహితుల ద్వారా తెప్పించుకుని, అబార్షన్‌కి పాల్పడినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. జైలు శిక్ష అనంతరం ఆమెను డిపోర్ట్‌ చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com