కీలక అంశాలపై కమ్యూనిటీ మెంబర్స్‌తో సిజి చర్చలు
- February 14, 2017
జెడ్డా: ఇండియన్ కాన్సుల్ జనరల్ నూర్ రెహ్మాన్ షేక్, ఇండియన్ మ్యూనిటీ సభ్యులతో కాన్సులేట్‌లో ఆదివారం సమావేశమయ్యారు. గ్రివెన్సెస్‌కి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకునేందుకుగాను ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా షేక్, ఇ-మైగ్రేట్ సిస్టమ్ గురించి కమ్యూనిటీ మెంబర్స్‌కి వివరించారు. కింగ్‌డమ్‌కి ఉపాధి కోసం వచ్చే వర్కర్స్, హౌస్‌మెయిడ్స్ రిజిస్ట్రేషన్ కోసం ఈ కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయి పాదర్శకత కోసం దీన్ని ఏర్పాటు చేశారు. రిసెప్షన్ ఏరియాలో అదనంగా మరో సజెషన్స్ బాక్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. కాన్సులేట్‌లో జాబ్ ఫెయిర్‌ని ఏర్పాటు చేయాలనే సూచన ఎప్పటినుంచో ఉన్నా, దానిపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







