పాక్ లో నిషేధం ఎత్తివేత భారత్ టీవీ ప్రసారలపై...
- February 15, 2017
భారత్ సర్జికల్ స్ట్రైక్ అనంతరం భారత్ పాక్ ల మద్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపద్యంలో పాక్ ఎలక్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ 5 నెలల క్రితం ప్రైవేట్ కేబుల్ ద్వారా ప్రసారం అయ్యే భారత్ కార్యక్రమాలపై నిషేధం విధించింది. కాగా సినిమా థియేటర్స్ యజమాన్యం విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడంతో ఇటీవలే భారత్ సినిమాలపై ఉన్న ఆంక్షలను పాక్ ఎత్తివేశింది.. తాజాగా భారత్ టీవీ కార్యక్రమాలపై కూడా విధించిన నిషేధాన్ని పాక్ కోర్టు ఎత్తివేసింది. కాగా ఈ నేషధం పై లియో కమ్యూనికేషన్స్ అనే సంస్థ లాహోర్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన లాహోర్ హై కోర్టు కేబుల్ ద్వారా ప్రసారమయ్యే భారతీయ కార్యక్రమాలపై నిషేధం ఎత్తివేస్తూ తీర్పు నిచ్చింది.. అంతేకాదు.. భారత్ సినిమాలపై లేని నిషేధం కేబుల్ టీవీలకు మాత్రం ఎందుకు అని ప్రశ్నించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







