నాలుగు తీవ్రవాద మండలాలను ఛేదించి 18 మంది తీవ్రవాద అనుమానితుల అరెస్ట్...
- February 17, 2017
మనామా: సౌదీ అధికారులు గత శనివారం ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నాలుగు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించే మండలాలను ఛేదించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి గురువారం తెలిపారు. ఇవి సౌదీ అరేబియా నడిబొడ్డున మక్కా మరియు మాడినహ్ పశ్చిమ లో మరియు రియాద్ ఖ్అస్సిమ్ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి.వివిధ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఈ సమూహ పాత్ర ఉంటుందని, ముద్దాయిలకు పేలుడు పదార్డఫలను అమర్చడంతో పాటు భద్రతా సంబంధిత సందర్భాలలో వారిని ఉపయోగించుకునేందుకు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. తీవ్రవాద భావజాలాన్నీ ప్రచారం చేయడం , డేష్ తీవ్రవాద సంస్థ కోసం ఆయా సమూహ ప్రయోజనాల కోసం ఆయా ప్రజలని ఉపయోగించడం ఆత్మాహుతి బాంబర్లను తయారు చేయడం కోసం ప్రజలను ప్రేరేపించడం, నియామక నిధులను వసూలుచేయడం మరియు శక్తివంతమైన బాంబులు తయారు చేయడం వంటి కార్యకలాపాలలో పలువురు చిక్కుకున్నారు వారిపై ఆకస్మిక దాడులని జరిపేరు. దొరికినవారిలో 15 మంది సౌదీలు, ఇద్దరు ఒమనీయులు మరియు ఒక సుడాన్ జాతీడితో సహా అరెస్టు చేశారని ఆ ప్రతినిధి తెలిపారు. పలు ఆటోమేటిక్ రైఫిల్స్ మరియు రెండు మిలియన్ సౌదీ రియల్స్ (సుమారు 533,000 డాలర్లను) వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకొన్నారని భద్రత వ్యవహారాలు శాఖ తెలిపింది. సౌదీ అరేబియా ఉదారంగా ఉంటున్నప్పటికీ తీవ్రవాద గ్రూపులు పలు సందర్భాలలో పెట్రిగిపోతున్నాయి. రాజ్యంలో ప్రజాక్రమంని బెదిరించడం ఒక సామూహిక పోరాటం చేసేందుకు నిమగ్నమై ఉన్నట్లు గుర్తించడంతో ఈ దాడులు జరపాల్సివచ్చినట్లు ఆయన వివరించారు. జనవరి లో, పోలీసు జెడ్డా పాశ్చాత్య పోర్ట్ నగరంలో నాటకీయ దాడులని పోలీసులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







