అమితాబ్ వెండి తెరపై అడుగు పెట్టి 48 ఏళ్ళు పూర్తి...
- February 17, 2017
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వెండి తెరపై అడుగు పెట్టి ఈ రోజు తో 48 ఏళ్ళు పూర్తి అయ్యి.. 49 వ ఏటలోకి అడుగు పెట్టాడు.. ఈ సందర్భంగా అమితాబ్ తను సంతకం చేసిన తొలి చిత్ర ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు.. అమితాబ్ హీరోగా అసలు పనికి రాడు రిజెక్ట్ చేసి వారినుంచే అమితాబ్ అంతటి గొప్ప నటుడు లేడు అని పించుకొనే స్థాయికి వెళ్ళాడు.. అమితాబ్ సంతకం చేసిన తొలి సినిమా సాథ్ హిందూస్తానీ ఈ సినిమా ప్రీమియర్ షో ఫోటోలను అమితాబ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.. ఆయనతో ఉన్న ఫోటోలను అమితాబ్ షేర్ చేశారు.. అమితాబ్ ఖుదాగవా సినిమా తర్వాత హీరోగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండి తెరపై అడుగు పెట్టి.. ఇప్పటికీ విభిన్న పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను లారిస్తూనే ఉన్నాడు.. ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్ సర్కార్ 3 సినిమాలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







