సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహం లభ్యం..
- February 17, 2017
సలాలాలో భారతీయ వలసదారుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్ సోషల్ క్లబ్ సలాలా ఛైర్మన్ మరియు హానరరీ కాన్సులర్ ఏజెంట్ (దోఫార్ రీజియన్) మన్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుడ్ని కేరళకు చెందిన జీవా షెబిన్గా గుర్తించడం జరిగింది. జీవా మృతికి వెనుక కారణాల్ని అన్వేషిస్తున్నారు పోలీసులు. 2017లో ఇద్దరు భారతీయ వలసదారులు మొహమ్మద్ ముస్తాఫా, నజీబ్ మొహమ్మద్ సలాలా ఈస్టర్న్ ప్రాంతంలోని దహిరాజ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







