కార్లను దొంగిలించే ముఠా అరెస్ట్
- February 18, 2017
మనామా: దొంగిలించిన వాహనాల్ని అమ్ముతోన్న ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. విదేశాల్లో దొంగిలించిన కార్లకు అక్రమంగా ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, వాటిని కింగ్డమ్లో అమ్మేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యలకోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ గ్యాంగ్‌ని అప్పగించడం జరిగినట్లు డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..







