చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి: మంత్రి కొల్లు రవీంద్ర
- February 19, 2017
చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ముస్తఫా, ఆప్కో చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం కొందరి వ్యక్తిగత ఏజెండా అని ఆయన అన్నారు. కొందరి స్వలాభం కోసమే రేపటి గర్జన అని రవీంద్ర మండిపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







