స్కూల్ బస్కి అగ్ని ప్రమాదం: తప్పించుకున్న విద్యార్థులు
- February 21, 2017మనామా: ఇసా టౌన్లో ఎడ్యుకేషన్ ఏరియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ దహనమైంది. ఈ ప్రమాదంలోంచి 50 మంది విద్యార్థులు తప్పించుకున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, చాకచక్యంగా బస్సులోని విద్యార్థుల్ని కిందికి దించివేశాడు. ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్లే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 80 శాతానికి పైగా బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







