మిల్కీ బ్యూటీ తమన్నా బాలయ్య కు జోడీగా
- February 21, 2017
బాలకృష్ణ 100 సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా పై అనేక వార్తలు వెలువడుతున్నాయి. కృష్ణ వంశీ దర్శకత్వంలో రైతు అనే వార్త ప్రముఖంగా వినిపించింది.. కానీ చివరకు తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 101 సినిమా ఉండనున్నది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సినిమాలో బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది అని కోలీవుడ్ వర్గాల టాక్.. ఈ సినిమా ఫ్యాక్షన్ నేపద్యంలో సాగుతుందని... తెలుస్తోంది.. బాలయ్య కు రవి కుమార్ తెచ్చిన కథ నచ్చి ఈ సినిమాలో నటించడానికి అగీకరించాడట... ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







