ఉత్తేజకరమైన ధరలతో జెట్ ఎయిర్వేస్ శీతాకాల అదృష్ట అవకాశం ఫిబ్రవరి 24 వరకు
- February 22, 2017
మస్కట్ : శీతాకాల అదృష్టం పేరిట ఫిబ్రవరి 24 లోపున ఒమన్ నుండి భారతదేశంని ధాటి వెళ్లే జెట్ ఎయిర్వేస్ ఎంపిక చేసిన విమాలినాలలో పూర్తి సేవ ప్రీమియర్ అంతర్జాతీయ విమానాలపై ప్రత్యేక ధరలు అమలుచేస్తున్నట్లు ప్రకటించింది.ఎకానమీ మరియు ప్రీమియర్ రెండు విమాన ప్రయాణానికి ప్రత్యేక ఛార్జీల అవకాశం కల్పించనుంది. ఆఫర్ ప్రపంచస్థాయి విమానయాన అనుభవం పొందడమే కాక తమ అతిథులకు విమాన టికెట్లను వారు కొనడంలో పొదుపు అందించటం, ఒమన్ నుండి భారతదేశం దాటి వెళ్లే జెట్ ఎయిర్వేస్ యొక్క అంతర్జాతీయ నెట్వర్క్ పై ప్రయాణానికి ఫిబ్రవరి 24 వరకు బుక్ చేసుకొన్నా టిక్కెట్లు కు ఈ వర్తిస్తుంది. ఒమన్ జెట్ ఎయిర్వేస్ జనరల్ మేనేజర్ వసీం జైది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శీతాకాలంలో,జెట్ ఎయిర్వేస్ అతిథులు తమ విమానాల ద్వారా ప్రయాణం సురక్షితంగా పొదుపుగా వారు ఎల్లప్పుడూ తమ వారిని చూసేందుకు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరొక అద్భుతమైన అవకాశం అందిస్తుందని ఆయన అన్నారు. ఈ ఆఫర్ బ్యాంకాక్, హాంగ్ కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా, ఖాట్మండు ప్రపంచ ఇష్టమైన పాటు, భారతదేశం నలుమూలలా వెళ్లేందుకు ఉపకరిస్తుంది. జాయ్ అఫ్ ఫ్లైయింగ్ అనుభవించడానికి సరైన సమయం ఇదని జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించే అతిథులకు ఒక ఆనందించే సౌకర్యవంతంగా అనుభవం ఇచ్చేందుకు తమ సంస్థ భరోసా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







