భారత్ ఘోర పరాజయం
- February 25, 2017
పుణె: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 346 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 107 పరుగులకే చాపచుట్టేసింది. 333 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 260, సెకెండ్ ఇన్సింగ్స్‌లో 285 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







