దుబాయ్, అబుదాబీల్లో వర్షం
- February 25, 2017
దుబాయ్, అబుదాబీల్లో ఈ రోజు కూడా తెల్లవారుజామున వర్షం జాడలు కన్పించాయి. రానున్న నాలుగైదు రోజుల్లో కూడా వర్షం పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి వేళల్లోనూ, పగటి పూట కూడా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై కన్పిస్తోంది. ఐలాండ్స్, కోస్టల్, నార్తనరన్ ఏరియాస్‌లో వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించింది. కోస్టల్ మరియు ఇంటర్నల్ ఏరియాస్ అలాగే ఖలీఫా సిటీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు బనియాస్, అల్ షవామెక్, అల్ దఫ్రా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. జబెల్ జైస్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







