బహరేన్ లో బస్సు లక్ష్యంగా బాంబు దాడి గాయపడిన ఐదుగురు పోలీసు అధికారులు
- February 28, 2017
దుబాయ్ : బస్సు లక్ష్యంగా ఐలాండ్ నేషన్ లో బాంబు దాడి జరగ్గా ఆ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారని బహరేన్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి స్థిరమైన రీతిలో ఉందని అంతర్గత మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మతపెద్ద షేక్ ఇసా ఖ్అస్సిమ్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఆదివారం ఈ దాడి పోలీసులపై జరిగింది. గత ఏడాది జూన్ లో ఆ మతపెద్ద తన పౌరసత్వం కోల్పోయారు. అంతే కాకుండా దేశము నుండి బహిష్కరణకు సైతం గురయ్యారు. మతపెద్ద ఖ్అస్సిమ్ యొక్క తదుపరి విచారణ మార్చి 14 వ తేదీన జరగనుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







