బహ్రెయిన్‌ అల్లర్ల కేసులో శిక్ష తగ్గింపు

- March 01, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ అల్లర్ల కేసులో శిక్ష తగ్గింపు

రెండు వాటర్‌ ట్యాంక్స్‌ని తగలబెట్టిన కేసులో ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్షను కుదించింది. ఓ గ్రామంలో అల్లర్లు సృష్టించడంతోపాటుగా, వాటర్‌ ట్యాంక్‌ని దగ్ధం చేసిన కేసులో ఈ ముగ్గురూ నిందితులు. ఇందులో ఓ వ్యక్తి మాతమ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్‌ అయ్యాడు. మరో ఇద్దరు వ్యక్తులు విచారణలో అరెస్ట్‌ అయ్యారు. ఈ ముగ్గురికీ గతంలో మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అయితే సుప్రీం అపీల్‌ కోర్ట్‌ వీరి జైలు శిక్షను ఏడాది కాలానికి కుదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com