శుక్రవారం అల్ కట్టారా సముద్రతీరంలో గాలిపటాల సందడి
- March 01, 2017
అల్ కట్టారా బీచ్ లో ఈ నెల 3 వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సమయంలో ఎగిరే గాలిపటాల ప్రదర్శన జరగనుంది. వీటి నిర్వహణకు భారతదేశం నుండి ఆరుగురు సభ్యులు గల సుశిక్షుతులైన జట్టు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మేము యుఎఇ జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా దుబాయ్ లో ఇటీవల ఒక ప్రదర్శన ఇచ్చామని ఆ తర్వాత దోహాలో చేస్తున్నట్లు జట్టు నాయకుడు మరియు వృత్తిరీత్యా గాలిపటంలని ఎగరవేసే నిర్వాహకుడు ఫ్లైయర్ అబ్దుల్లా మాలియెక్కల్ ' మా గల్ఫ్ డాట్ కామ్ ' చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ జట్టు జట్టు ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, ఉదయ్పూర్, రాజస్థాన్ లో, అహ్మదాబాద్ పైగా భారతీయ ప్రదేశాలతో పాటు, కౌలాలంపూర్ దగ్గరలో పసిర్ గూడెం , చైనా లోని 10 ప్రాంతాలు వెయిఫంగ్ , వుహన్, మరియు బీజింగ్ సహా అనేక ప్రదేశాల్లో ప్రదర్శన ఇచ్చినట్లు పేర్కొన్నారు. మాలియెక్కల్ మాట్లాడుతూ, తమ వద్ద ఉన్న ఒక్కో గాలిపటం ఖర్చు 4,000 అమెరికా డాలర్లు పైబడేనని ప్రపంచంలోని పలు ప్రొఫెషనల్ ఫ్లైయర్స్ కోసం ఇలాంటి గాలిపటాలను తయారు చేసిన న్యూజీలాండ్ కు చెందిన పీటర్ లినెన్ చేత తయారు చేయబడ్డాయిని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







