బహ్రెయిన్ అల్లర్ల కేసులో శిక్ష తగ్గింపు
- March 01, 2017
రెండు వాటర్ ట్యాంక్స్ని తగలబెట్టిన కేసులో ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్షను కుదించింది. ఓ గ్రామంలో అల్లర్లు సృష్టించడంతోపాటుగా, వాటర్ ట్యాంక్ని దగ్ధం చేసిన కేసులో ఈ ముగ్గురూ నిందితులు. ఇందులో ఓ వ్యక్తి మాతమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ అయ్యాడు. మరో ఇద్దరు వ్యక్తులు విచారణలో అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురికీ గతంలో మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అయితే సుప్రీం అపీల్ కోర్ట్ వీరి జైలు శిక్షను ఏడాది కాలానికి కుదించింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







