ప్రైవేట్ పర్యటన నిమిత్తం వెళ్తున్న అబూధాబీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా

- March 01, 2017 , by Maagulf
ప్రైవేట్ పర్యటన నిమిత్తం వెళ్తున్న అబూధాబీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా

ఒక ప్రైవేట్ పర్యటన నిమిత్తం యు ఏ ఇ దేశం వదిలి అబూధాబీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా వెళ్లనున్నట్లు  బుధవారం రాష్ట్ర వార్తా సంస్థ వామ్ తెలిపింది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా గత ఈ ఏడాది జనవరి 12 వ తేదీన ఒక వారం రోజుల  పాటు ప్రైవేట్ పర్యటన నిమిత్తం దేశం వదిలి వెళ్లిన సంగతి విదితమే, కాగా ఇందుకు సంబంధించిన మరింత సమాచారం విడుదల కాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com