బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు
- March 03, 2017
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు. సెట్స్‌లో హీరోతో మాట్లాడేందుకు సదరు రిపోర్టర్లు
మాట్లాడేందుకు ప్రయత్నించిన సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారు. పరిస్థితి సీరియస్ కావడంతో నేరుగా
సంజయ్‌దత్ వచ్చి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు.
ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో సంజయ్‌దత్ 'భూమి' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ఆగ్రా పరిసర ప్రాంతాల్లో
జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు లొకేషన్‌కి వెళ్లిన రిపోర్టర్స్‌పై హీరో బాడీగార్డ్స్ చేయి
చేసుకున్నారు. మరోవైపు తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో
సంజయ్‌దత్ కూతురిగా అదితీరావు హైదరి కనిపించనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







