గుండెపోటుతో మరణించిన వలస సోషల్ వర్కర్
- March 05, 2017
మనామా: బహరేన్ లో పనిచేస్తున్న ఒక భారతీయ నిర్వాసిత సామాజిక కార్యకర్త గుదైబియా తన ఫ్లాట్లో ఈ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఎ వి సునీల్ గత15 సంవత్సరాలుగా కింగ్డమ్ లో కె ఎఫ్ సి నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.సునీల్ కు భార్య స్మిత మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆయన ఇక్కడ పలు సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆయన భౌతికకాయాన్ని తన స్వస్థలమైన కేరళ రాష్ట్రంకు తరలించేందుకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







