కలలే రేపావే,నీ యదలో చోటే లేదంటూ...
- September 23, 2015
కన్నులులేని నా మనసుకు
కనబడుతు ఉంటావు...
మాటలు రాని నా మౌనంలో
నీ,సిరిమువ్వల సవ్వడులు చేస్తుంటావు...
తెలియని దారుల్లోనే నువ్వుంటుంటావు
నా దారులకు అడ్డే పడుతు
నను నాకు దూరం చేస్తుంటావు...
ఎందుకు మరి ఎందుకు
నా ఎదురుగా నువ్వెందుకు...
నీ తీరం చేరనివ్వవు
తీరని కలలు సృష్టిస్తుంటావు...
నీవే నా ప్రాణం అంటుంటే
నా ప్రాణమే తీస్తుంటావు...
~~అందుకే...చెలియా నా హృదయమా
నీ రూపమే నా ఊపిరై
మన జ్ఞాపకమే నా బ్రతుకై
కన్న కలలు నిజము కాకున్న
ఉన్న ఈ అందమైన ప్రపంచంలో
నీ ఆలోచనల్లో ఆనందంగానే జీవిస్తున్నా
--శేఖర్ మల్యాల
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







