ఈద్ సెలవు: హెల్ప్‌లైన్ నంబర్
- September 23, 2015
ఈద్ సెలవుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌరుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ని ప్రకటించారు. పౌర రక్షణ కోసం పబ్లిక్ అథారిటీ మరియు అంబులెన్స్ నెంబర్ 24343666 విడుదల చేయబడింది. సెలవుల సందర్భంగా చిన్న పిల్లలు బాణా సంచా కాల్చుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా హెల్ప్‌లైన్ నెంబర్ని గుర్తుపెట్టుకుని, అవసరమైతే ఆ నెంబర్ని సంప్రదించి, సహాయం పొందవచ్చని పోలీసులు సూచించారు. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, స్విమ్ చేస్తున్నప్పుడు ఏ ప్రమాదం జరిగినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గత సంవత్సరం ఈద్ అల్ అధా సెలవుల సమయంలో 15 మంది మరణించగా, 172 మంది గాయపడ్డారు. ఈ సంవత్సరం అలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పౌరుల్లో ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







