రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ మృతి
- March 10, 2017
భారతీయ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అబుదాబీలో జరిగింది. మృతురాలి పేరు స్మృతి జేమ్స్. అల్ వహ్దా బస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఆమెను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు, ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని త్రిశూర్ జిల్లాకి చెందినవారు. మృతురాలు తన తల్లిదండ్రులు జేమ్స్ మరియు శైలజలతో ఉంటున్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తరలించారు.
తాజా వార్తలు
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..







