యెమెన్ మసీదులో భారి పేలుడు-12 మంది దుర్మరణం
- September 23, 2015
యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్ సూర్ రెండు రోజుల్లో సౌదీ అరేబియానుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ రెబల్స్ హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్ సూర్ రెండు రోజుల్లో సౌదీ అరేబియానుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ రెబల్స్ హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు.దేశాన్ని వదిలి వెళ్లాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







