యువకుడిపై పోలీసుకేసు పెట్టిన పూరీ జగన్నాధ్ న్యూ హీరోయిన్
- March 12, 2017
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొత్త హీరోయిన్ తనను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు కంప్లేయింట్ చేసింది. పూరీ జగన్నాథ్ ఇటీవలే రిలీజైన 'రోగ్' సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన మోడల్, యాక్టరస్ ఏంజెలా క్రిస్లిన్జ్కీ ని చాలా కాలంగా రాహుల్ ఖన్నా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఏడిపిస్తున్నాడు. దీంతో, రాహుల్ ఖన్నా ప్రొఫైల్ తో ఉన్న వ్యక్తి తనను కొన్ని రోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఐపీ అడ్రెస్ ట్రేస్ చెయ్యమని పోలీసులను కోరింది. కాగా, ఆమె 'జ్యోతి లక్ష్మీ', 'సైజ్ జీరో' సినిమాల్లో కూడ నటించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







