సౌదీలో తెలంగాణ వాసి మృతి
- March 19, 2017
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన సంపత్ (23) అనే యువకుడు సౌదీ అరేబియాలోని నజరాన్ లో శుక్రవారం 17 మార్చి 2017 న చనిపోయి కనిపించాడు. ఇతని మృతికి కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఇతని తండ్రి కూనబోయిన రాజయ్య సంవత్సర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని పెద్దన్న బాలరాజు (27) గుండెపోటుతో 8 నెలల క్రితం మృతి చెందాడు. సంవత్సర కాలంలో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సర కాలంలో ఇంటివద్ద తండ్రి, పెద్దన్న మృతి. మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఐ), జిద్దా, సౌదీ అరేబియా కు 20.03.2017 న ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశాను.--M.భీం రెడ్డి
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







