కొత్త ట్రాఫిక్ రూల్స్, జరీమానాలు
- March 21, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్త రూల్స్‌ని జారీ చేసింది. ట్రాఫిక్ చట్టాలకు సంబంధించి అమెండ్‌మెంట్స్‌ని చేయడం జరిగింది. ఈ అమెండ్‌మెంట్స్ ప్రకారం, వాహనాల్లో ప్రయాణీకులు సీటుబెల్టు పెట్టుకోకపోతే జరీమానా విధించబడుతుంది. నాలుగేళ్ళలోపు చిన్నారులకు ఖచ్చితంగా స్పెషల్ చైల్డ్ సీట్స్ ఉండాలి. 10 ఏళ్ళ పైబడిన చిన్నారులు ముందు సీట్లలో కూర్చోవచ్చు. అయితే వారు ఖచ్చితంగా 145 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అక్రమంగా ప్రయాణీకుల్ని తీసుకెళ్ళినపక్షంలో 3,000 దిర్హామ్‌ల జరీమానా విధించబడుతుంది, అలాగే 24 బ్లాక్‌పాయింట్స్ కూడా తప్పవు. వాహనం నెల రోజులపాటు స్వాధీనం చేసుకోబడ్తుంది. డ్రైవర్ మాత్రమే కాకుండా, వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే. పబ్లిక్ రోడ్స్‌పై ట్రైసైకిల్, క్వాడ్ బైక్స్‌ని నడిపితే 3,000 దిర్హామ్‌ల జరీమానా, 90 రోజుల ఇంపౌండ్‌మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







