గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్‌బస్-320
- March 22, 2017
గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్‌బస్ బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 14 విమానాల్లో ఒకదాన్ని ఈ విమానాశ్రయానికి కేటాయించటం విశేషం. ఇక్కడి నుంచి హైదరబాద్ మీదుగా దిల్లీకి ఈ విమానం సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎయిర్ బస్-320ని డైరెక్టర్ మధుసూధనరావు, స్టేషన్ మేనేజర్ రాజశేఖర్‌లు వైమానికశాఖ ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్‌తో స్వాగతించారు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







