దిల్లీకి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు
- March 22, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దిల్లీలో సీఎన్బీసీ టీవీ ఛానల్ నుంచి ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఉదయం హాజరై మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ వెళ్లనున్నారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రావలసిన నిధులు, ఇతర అనుమతులపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలను దిల్లీలో ముఖ్యమంత్రి కలిసి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







