అల్ ధైద్ లో స్తంభానికి ' ఢీ ' కొన్న ట్రక్
- March 23, 2017
వేగంగా ప్రయాణిస్తున్న ఓ ట్రక్ అకస్మాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ' ఢీ ' కొట్టింది. అల్ దైద లో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి.ఈ వార్త తెలియడంతో స్థానిక అధికారులు మరియు పారామెడిక్స్ జట్టు వెంటనే సన్నివేశ స్థలానికి వచ్చారు, క్షతగారుడైన డ్రైవర్ ను షార్జాలో అల్ ఖ్అసిమి హాస్పిటల్ కు తరలించారు.
.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







