కర్తవ్యం
- September 27, 2015
చదువు జ్ఞానాన్ని నింపుకో
ప్రపంచాన్ని చదువుకో
ధన దాహానికి బలి చేయకు
ప్రేమానుభూతిని పెంచుకో
శాశ్వతంగా గుండెల్లో దాచుకో
కామంతో మనసును వంచించకు
కవిత్వాన్ని అమృతంలా సేవిచుకో
హృదయాన్ని రసభరితం చేసుకో
అజ్ఞానంతో పరిహాసం చేయబోకు
ప్రకృతి అందాలను ఆరాదించుకో
అందులోని మాధూర్యాన్ని అనుభవించుకో
అంగాంగాలను నరకాలని చూడకు
జీవిత చదరంగంలో ఓ పావుగా నీ
కర్తవ్యం నిర్వర్తించుకో
కర్తకెదురీగి కష్టాలు కొని తెచ్చుకోకు
మృత్యువు నీ చివరిమెట్టు,మంచితో
ఆ మెట్టెక్కి దైవత్వాన్ని చేరుకో
నీ జన్మ సార్థకతను నిరుపించుకో ...
--జయ రెడ్డి బోడ (అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







